ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్కాజీపేటలో చైన్ స్నాచింగ్..

కాజీపేటలో చైన్ స్నాచింగ్..

📰 Generate e-Paper Clip

కాజీపేటలో చైన్ స్నాచింగ్..
స్పాట్ వాయిస్, కాజీపేట :కాజీపేట బాపూజీ నగర్ లోని కారుణ్య క్లీనిక్ వద్ద ఒక మహిళ పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. బైక్ మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు మహిళా మెడలో ఉన్న సుమారు మూడు తులల బంగారు గొలుసును ఎత్తుకెళ్లి పోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular