ePaper
Monday, October 26, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..

ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..

📰 Generate e-Paper Clip

 

పరకాల, స్పాట్ వాయిస్: హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బొమ్మగాని అఖిల అనే బీటెక్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. యువతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అఖిల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular