ePaper
Wednesday, April 15, 2026
ePaper
Homeతెలంగాణహనుమకొండరఘునాథ్ పల్లి లో అకాల వర్షం.....

రఘునాథ్ పల్లి లో అకాల వర్షం…..

📰 Generate e-Paper Clip

రఘునాథ పల్లి లో అకాల వర్షం….

 స్పాట్ వాయిస్,రఘునాథ్ పల్లి: మండల కేంద్రమైన రఘునాథపల్లిలో మంగళవారం ఉదయం 8:30 గంటలకు అకాల వర్షం పడింది… ఉరుములతో వాన పడడంతో వాతావరణంలో మార్పు ఏర్పడ్డాయి. చల్లటి గాలులు విస్తున్నాయి. రెండు రోజుల నుండి వేసవి మందు ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కొద్దిపాటి వర్షం వల్ల ఉపశమనo ఏర్పడింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular