ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణహనుమకొండగూడూరు సీఐ గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్

గూడూరు సీఐ గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, క్రైమ్ : గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా వినయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ…గూడూరు పరిధిలో శాంతి భద్రతలను కాపాడటంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్‌ను కొనసాగిస్తూ, చట్టం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular