ePaper
Friday, August 21, 2026
ePaper
Homeరాజకీయంకాంగ్రెస్ మండల, టౌన్ అధ్యక్షుల నియామకం

కాంగ్రెస్ మండల, టౌన్ అధ్యక్షుల నియామకం

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని భూపాలపల్లి, మంథని నియోజకవర్గాలకు సంబంధించి పలు మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ​నూతనంగా నియమితులైన అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి…

 

​భూపాలపల్లి నియోజకవర్గం:

– భూపాలపల్లి టౌన్: దాట్ల శ్రీనివాస్

– ​భూపాలపల్లి మండలం: రామినేని రవీందర్

– ​గణపురం: తాళ్లపెల్లి భాస్కర్ రావు

– ​రేగొండ: పున్నం రవి

– ​కొత్తపల్లిగోరి: సూదనబోయిన ఓం ప్రకాష్

– ​చిట్యాల: దబ్బెట అనిల్

– ​టేకుమట్ల: తిప్పిరెడ్డి కృష్ణా రెడ్డి

– ​మొగుళ్లపల్లి: ఎండీ రఫీక్

​మంథని నియోజకవర్గం:

 

– ​కాటారం: తెప్పల దేవేందర్

– ​మహాదేవ్ పూర్: కాట్కం అశోక్

– ​మహాముత్తారం: జాడి రాజయ్య

– ​మల్హర్ రావు: జింగిడి శ్రీనివాస్

– ​పలిమెల: దండేర రాజేందర్

​నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. నూతన కమిటీల నియామకం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular