కాంగ్రెస్ మండల, టౌన్ అధ్యక్షుల నియామకం
స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని భూపాలపల్లి, మంథని నియోజకవర్గాలకు సంబంధించి పలు మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి... భూపాలపల్లి నియోజకవర్గం: - భూపాలపల్లి టౌన్: దాట్ల శ్రీనివాస్ - భూపాలపల్లి మండలం: రామినేని రవీందర్ - గణపురం: తాళ్లపెల్లి భాస్కర్ రావు - రేగొండ: పున్నం రవి...