ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్హసన్‌పర్తి పెద్దచెరువులో మహిళ మృతదేహం లభ్యం

హసన్‌పర్తి పెద్దచెరువులో మహిళ మృతదేహం లభ్యం

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్,  హసన్‌పర్తి,  హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని పెద్దచెరువులో ఓ మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు, మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular