స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బొల్లం అజయ్ మణికంఠ (36) గురువారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన మృతితో మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
రఘునాథపల్లిలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడి ఆత్మహత్య..
RELATED ARTICLES

