ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్మానవత్వం చాటిన స్నేహితులు..

మానవత్వం చాటిన స్నేహితులు..

📰 Generate e-Paper Clip

మిత్రుడి కుటుంబానికి ఆర్థికసాయం అందజేత
స్పాట్ వాయిస్, హసన్ పర్తి : మండలంలోని బైరాన్​పల్లికి చెందిన జట్టి కుమార స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. బుధవారం కుమారస్వామి దశదిన కర్మ సందర్భంగా అతడి టెన్త్​క్లాస్​మేట్స్ అందరూ కలిసి కుమారస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అలాగే మిత్రులందరూ కలిసి అతడి కుటుంబానికి ఆర్థికసాయంగా రూ.42511అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular