ePaper
Wednesday, May 13, 2026
ePaper
Homeతెలంగాణహనుమకొండనర్సంపేట లో సమ్మర్ క్రికెట్ క్యాంప్ 

నర్సంపేట లో సమ్మర్ క్రికెట్ క్యాంప్ 

📰 Generate e-Paper Clip

నర్సంపేట లో సమ్మర్ క్రికెట్ క్యాంప్ 

స్పాట్ వాయిస్, నర్సంపేట: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ను నిర్వహించడం జరుగుతుంది. వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సెకెక్షన్ కమిటీ చైర్మన్ డా. పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీనియర్ కోచ్ నరేందర్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమ్మర్ క్యాంప్ పూర్తిగా ఉచితంగా నిత్వహించబడుతుందని తెలిపారు. పట్టణంలోని గీతాంజలి ప్రైమరి స్కూల్ (త్రివేణి కాలేజీ) నందు నిర్వహిస్తున్నారు.  నర్సంపేట పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమ్మర్ క్యాంప్ ను 12 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు అమ్మాయిలు, అబ్బాలు ఉపయోగిoచుకోవాలని కోవాలని డా.పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ కోరారు. క్యాంప్ లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను స్టేట్ సెలెక్టర్స్ గుర్తించే అవకాశం ఉందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular