నర్సంపేట లో సమ్మర్ క్రికెట్ క్యాంప్ 

నర్సంపేట లో సమ్మర్ క్రికెట్ క్యాంప్  స్పాట్ వాయిస్, నర్సంపేట: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ను నిర్వహించడం జరుగుతుంది. వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సెకెక్షన్ కమిటీ చైర్మన్ డా. పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీనియర్ కోచ్ నరేందర్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమ్మర్ క్యాంప్ పూర్తిగా ఉచితంగా నిత్వహించబడుతుందని తెలిపారు. పట్టణంలోని గీతాంజలి ప్రైమరి స్కూల్ (త్రివేణి కాలేజీ) నందు నిర్వహిస్తున్నారు.  నర్సంపేట పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమ్మర్...