ePaper
Wednesday, June 10, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ప్రమాదం

హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ప్రమాదం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ప్రమాదo..

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఇసుక లారీ వేగంగా వెళ్లి పత్తి బెల్ల లారీని ఢీకొనడంతో రెండు వాహనాలు కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular