ePaper
Tuesday, October 27, 2026
ePaper
Homeతెలంగాణకలెక్టరేట్‌ ఎదుట రైస్‌ మిల్లర్ల మహాధర్నా

కలెక్టరేట్‌ ఎదుట రైస్‌ మిల్లర్ల మహాధర్నా

📰 Generate e-Paper Clip

18–20 శాతం వాస్తవ నష్టాలను గుర్తించాలని డిమాండ్‌

భూపాలపల్లి, స్పాట్‌ వాయిస్‌: మిల్లింగ్‌లో 18–20 శాతం వరకు వాస్తవ నష్టాలు వస్తున్నా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా మిల్లర్లను డిఫాల్టర్లుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు పెరుమాళ్ల తిరుపతి, గౌరవ అధ్యక్షుడు కోరే రవి మాట్లాడుతూ అదనంగా కేటాయించిన 12 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉడికించిన బియ్యంగా మార్చేందుకు అనుమతించాలని, లేనిపక్షంలో వేలం వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మిల్లర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular