ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్మంటల్లో తండ్రి కూతుళ్ల సజీవ దహనం

మంటల్లో తండ్రి కూతుళ్ల సజీవ దహనం

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, కాజీపేట : కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహ సముదాయంలో ఘోర ఘటన చోటు చేసుకుంది బుధవారం తెల్లవారుజామున ఇంట్లో చెలరేగిన మంటల్లో రాజశేఖర్ (54),కూతురు రాజశ్రీ (24) సజీవ దహనమయ్యారు స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సైతం ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular