ePaper
Wednesday, March 18, 2026
ads
ePaper
Homeఎడిటోరియల్చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

📰 Generate e-Paper Clip

**ఫ్లాష్ ఫ్లాష్…*
*చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి...
*బోనబండ లో విషాదఛాయలు…

స్పాట్ వాయిస్ రఘునాథపల్లి.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామ శివారు దూనబండ లో మంగళవారం మధ్యాహ్నం చేపలు పట్టడానికి వెళ్లిన మత్యకారుడు ఇలబోయిన మల్లేశం (30) S/o రాజయ్య అనే యువకుడు చెరువులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.. మృతుడికి భార్య కూతురు కుమారులు ఉన్నారు దీనితో దోనబండలో విషాదఛాయలు ఉన్నాయి

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular