చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

**ఫ్లాష్ ఫ్లాష్...* *చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి... *బోనబండ లో విషాదఛాయలు... స్పాట్ వాయిస్ రఘునాథపల్లి.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామ శివారు దూనబండ లో మంగళవారం మధ్యాహ్నం చేపలు పట్టడానికి వెళ్లిన మత్యకారుడు ఇలబోయిన మల్లేశం (30) S/o రాజయ్య అనే యువకుడు చెరువులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.. మృతుడికి భార్య కూతురు కుమారులు ఉన్నారు దీనితో దోనబండలో విషాదఛాయలు ఉన్నాయి