ePaper
Tuesday, March 10, 2026
ads
ePaper
Homeతెలంగాణజాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట 

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట 

📰 Generate e-Paper Clip

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట

స్పాట్ వాయిస్, బ్యూరో : ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కోర్టు కొట్టివేసిoది. ఈ మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేసారు కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారని సాక్షాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular