ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeతెలంగాణఅథ్లెటిక్స్‌లో రేగొండ కస్తూర్బా విద్యార్థినుల ప్రతిభ

అథ్లెటిక్స్‌లో రేగొండ కస్తూర్బా విద్యార్థినుల ప్రతిభ

📰 Generate e-Paper Clip

 

స్పాట్ వాయిస్, రేగొండ: రేగొండ మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థినులు ట్రయాథ్లాన్‌ అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటారు. పాఠశాలకు చెందిన టి. సిరివెన్నెల, ఎం. హన్సిక, పి. మనస్విని రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు. వారి ప్రతిభ పట్ల తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని ఉపాధ్యాయులు మనోరమ, హేమ ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular