ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణరఘునాథపల్లి ఎస్సై గా ఎం.భరత్ బాధ్యతల స్వీకరణ

రఘునాథపల్లి ఎస్సై గా ఎం.భరత్ బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

 

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎం.భరత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్‌ఐ నరేష్‌ యాదవ్‌ వేలేరుకు బదిలీ కాగా, జనగామలో ఎస్‌ఐగా పనిచేసిన భరత్‌ రఘునాథపల్లికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular