ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణఅనారోగ్యంతో ఉన్న మహిళకు మాజీ స్పీకర్ పరామర్శ

అనారోగ్యంతో ఉన్న మహిళకు మాజీ స్పీకర్ పరామర్శ

📰 Generate e-Paper Clip

టేకుమట్ల, స్పాట్ వాయిస్: టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన రావికంటి సువర్ణ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి బుధవారం ఆమెను పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు జక్కుల కిరణ్‌ ద్వారా విషయం తెలుసుకున్న ఆయన ఆసుపత్రికి వెళ్లి సువర్ణ కుమారులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular