స్పాట్ వాయిస్, క్రైమ్ : జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నవాబుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.జనగామ–సూర్యాపేట జాతీయ రహదారిపై కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారి పరిస్థితి విషమంగా ఉంది.
108 సిబ్బంది క్షతగాత్రులను జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హనుమకొండ జిల్లా కాజీపేట ప్రాంతం చెందిన ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందారు…. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది…. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం….

