ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్అనుమానాస్పదంగా తల్లి, ఇద్దరు కూతుర్ల మృతి..

అనుమానాస్పదంగా తల్లి, ఇద్దరు కూతుర్ల మృతి..

📰 Generate e-Paper Clip

అనుమానాస్పదంగా తల్లి, ఇద్దరు కూతుర్ల మృతి..

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండలంలో విషాద ఘటన నెలకొంది. పున్నెల్ క్రాస్ సమీపంలో స్విమ్మింగ్ ఫూల్ లో పడి పున్నెల్ గ్రామానికి చెందిన ఫర్హత్(30), ఉమెరా(07), అయేషా(5) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అల్లుడే తమ కూతురు మనరాళ్లని చంపాడని ఫర్హత్ తల్లి ఆరోపిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular