ePaper
Monday, September 14, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్హనుమాన్ జయంతి రోజు తీవ్ర విషాదం

హనుమాన్ జయంతి రోజు తీవ్ర విషాదం

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ రామాలయం పక్కన…ప్రమాదవశాత్తు సైకిల్ తో సహా కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు వoగాలపల్లికి చెందిన వారిగా గుర్తించారు.వంగాలపల్లిలో అలుముకున్న విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular