ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మిల్స్ కాలనీ ఎస్సై సురేష్ సస్పెండ్

మిల్స్ కాలనీ ఎస్సై సురేష్ సస్పెండ్

📰 Generate e-Paper Clip

మిల్స్ కాలనీ ఎస్సై సురేష్ సస్పెండ్

 ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సీపీ 

స్పాట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. సురేష్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సైపై వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో రుజువుకావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular