SPOT VOICE
Newspaper Banner
Date : 26 March 2026, 11:01 am Posted By : SPOT VOICE MEDIA

మిల్స్ కాలనీ ఎస్సై సురేష్ సస్పెండ్

మిల్స్ కాలనీ ఎస్సై సురేష్ సస్పెండ్

 ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సీపీ 

స్పాట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. సురేష్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సైపై వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో రుజువుకావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.