ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeరాజకీయంపోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన పెద్ది స్వప్న

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన పెద్ది స్వప్న

📰 Generate e-Paper Clip

 

నర్సంపేట, స్పాట్ వాయిస్: వరంగల్–ఖమ్మం–నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిగా నర్సంపేట నియోజకవర్గానికి నియమితులైన ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం పోచంపల్లి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular