ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeతెలంగాణభూపాలపల్లి మైన్స్ ఏడీఈ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

భూపాలపల్లి మైన్స్ ఏడీఈ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

📰 Generate e-Paper Clip

 

స్పాట్ వాయిస్, భూపాలపల్లి:  జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కార్యాలయంలో పలు రికార్డులు, పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular