ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeతెలంగాణరేగొండ ప్రెస్‌క్లబ్ సహాయ కార్యదర్శిగా స్పాట్ వాయిస్ రిపోర్టర్ మోటం రాజు

రేగొండ ప్రెస్‌క్లబ్ సహాయ కార్యదర్శిగా స్పాట్ వాయిస్ రిపోర్టర్ మోటం రాజు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, రేగొండ: ఉమ్మడి రేగొండ మండల ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ఎన్నికల్లో స్పాట్ వాయిస్ జర్నలిస్ట్ మోటం రాజు సహాయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తనను సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. తనకు సహకరించిన జర్నలిస్టులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular