ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeతెలంగాణహనుమకొండవెంకన్నకు బర్త్ డే విషెస్ తెలిపిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

వెంకన్నకు బర్త్ డే విషెస్ తెలిపిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

📰 Generate e-Paper Clip


వెంకన్నకు బర్త్ డే విషెస్ తెలిపిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

స్పాట్ వాయిస్, శాయంపేట : హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేకల వెంకన్నకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం గ్రామానికి చెందిన పార్టీ శ్రేణులు భూపాలపల్లిలో గండ్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మేకల వెంకన్నతో  కలిసి కేక్ కట్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెంకన్న మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని, భవిష్యత్ లో మంచి నాయకుడిగా ఎదగాలని గండ్ర ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేకల శ్రీనివాస్ తోపాటు వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular