స్పాట్ వాయిస్, దామెర : గ్రేటర్ వరంగల్ లోని ఆరేపల్లి ఎస్బిఐ బ్యాంకు ముందు 163 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ -2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని డీ కొoది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తలపై నుంచి టైర్ వెళ్లినట్లు తెలుస్తుంది. స్థానికులు బస్సును అక్కడే నిలిపివేశారు
పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం..
RELATED ARTICLES

