ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య.. 

కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య.. 

📰 Generate e-Paper Clip

కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య..

స్పాట్ వాయిస్, కరీంనగర్ : కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ అత్తగారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితమే ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిoదే. తల్లిదండ్రుల మరణoతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular