కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య..
స్పాట్ వాయిస్, కరీంనగర్ : కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ అత్తగారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితమే ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిoదే. తల్లిదండ్రుల మరణoతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.