ePaper
Tuesday, September 15, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్భూపాలపల్లి ఎమ్మెల్యే పీఏ అరెస్ట్

భూపాలపల్లి ఎమ్మెల్యే పీఏ అరెస్ట్

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, భూపాలపల్లి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పీఏ శ్రీనివాస్ ను పోలీస్ లు అరెస్ట్ చేశారు. దళిత యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందా కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular