ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్వరంగల్ కమిషనరేట్‌లో 35 మంది ఎస్సైల బదిలీ 

వరంగల్ కమిషనరేట్‌లో 35 మంది ఎస్సైల బదిలీ 

📰 Generate e-Paper Clip

 

స్పాట్ వాయిస్, వరంగల్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్సైల బదిలీల ప్రక్రియ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 35 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలాకాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఎస్సైలకు ఈ పరిణామం ఊరటనిచ్చింది. ఒకేసారి ఇంతమంది అధికారులను బదిలీ చేయడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular