ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeజాతియంఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి

ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి

📰 Generate e-Paper Clip

స్పష్టం చేసిన ఎల్ పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్
స్పాట్ వాయిస్, బ్యూరో : రాష్ట్ర ఎల్ పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. ఎల్ పీజీ సిలిండర్లకు సబ్సిడీ పొందాలంటే వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలని వెల్లడించింది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, దీనిని పూర్తి చేయని వారికి ఈ ఏడాది జులై నుంచే సబ్సిడీ జమ నిలిచిపోయిందని పేర్కొంది. సూచనలు, ఫిర్యాదుల కోసం 1906 హెల్ప్ లైన్ నంబరుకు సంప్రదించాలని సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular