ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఇన్‌సర్వీస్‌ టెట్‌లో 6,728 మంది ఫెయిల్

ఇన్‌సర్వీస్‌ టెట్‌లో 6,728 మంది ఫెయిల్

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం విద్యాశాఖ నిర్వహించిన ప్రత్యేక టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 24,986 మంది దరఖాస్తు చేసుకోగా 22,477 మంది హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించగా, 6,728 మంది టెట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. పేపర్‌-1లో 1,544 మంది, పేపర్‌-2 గణితం, సైన్స్‌లో 2,411 మంది, సోషల్‌ స్టడీస్‌లో 2,773 మంది ఫెయిలయ్యారు. మొత్తం ఉత్తీర్ణత 70.07 శాతంగా నమోదైంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular