ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు...

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు…

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు..

బంధువుల ఇంటికి వచ్చి వెళుతుండగా ఘటన

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథ పల్లి మండలం బానాజీ పేట గ్రామ రోడ్డు సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి… వరంగల్ కరీంబాద్ చెందిన కొల్పుల కుమారస్వామి (50) తన కూతుర్ని బైక్ పై తీసుకొని బంధువుల ఇంటికి వచ్చి వెళుతుండగా మార్గమధ్యంలో యాక్సిడెంట్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే అతని జనగామ ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular