రఘునాథ పల్లి లో అకాల వర్షం….
స్పాట్ వాయిస్,రఘునాథ్ పల్లి: మండల కేంద్రమైన రఘునాథపల్లిలో మంగళవారం ఉదయం 8:30 గంటలకు అకాల వర్షం పడింది… ఉరుములతో వాన పడడంతో వాతావరణంలో మార్పు ఏర్పడ్డాయి. చల్లటి గాలులు విస్తున్నాయి. రెండు రోజుల నుండి వేసవి మందు ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కొద్దిపాటి వర్షం వల్ల ఉపశమనo ఏర్పడింది.

