ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeతెలంగాణసోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక పూజలు

సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, పాలకుర్తి : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తి మండలంలోని ప్రసిద్ధ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామివారిని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular