ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeతెలంగాణఓరుగల్లు స్వరాభిషేకానికి డీసీపీ దారా కవితకు ఆహ్వానం

ఓరుగల్లు స్వరాభిషేకానికి డీసీపీ దారా కవితకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, హన్మకొండ: వరంగల్‌లో నిర్వహించనున్న “ఓరుగల్లు స్వరాభిషేకం” కార్యక్రమానికి సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవితను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమ విశేషాలను వివరించారు. ఓరుగల్లు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఈ వేడుక విజయవంతం కావాలని డీసీపీ ఆకాంక్షించారు. డీసీపీతో భేటీకి సమన్వయం చేసిన రావెళ్ల రామారావుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular