ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఇసుక లారీ బీభత్సం.. ఆర్టీవో వెంకన్న మృతి

ఇసుక లారీ బీభత్సం.. ఆర్టీవో వెంకన్న మృతి

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, గణపురం : భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు విషాద ఘటన చోటుచేసుకుంది. లారీలను తనిఖీ చేస్తున్న సమయంలో ఇసుక లారీ ఆర్టీవో వెంకన్నను ఢీకొట్టి పై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular