- వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న చాహత్ బాజ్‌పాయ్ హనుమకొండ జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న స్నేహా శబరీష్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ కావడంతో ఆ స్థానంలో చాహత్ బాజ్‌పాయ్‌ను ప్రభుత్వం నియమించింది. చాహత్ బాజ్‌పాయ్ హనుమకొండ జిల్లా కలెక్టర్ బాధ్యతలతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ పదవిని అదనపు బాధ్యతలుగా కొనసాగించనున్నారు.వరంగల్ అదనపు కలెక్టర్‌గా వై.వి. గణేష్ నియామకం అయ్యారు.

