ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeజాతియంసికింద్రాబాద్‌-వరంగల్‌ మార్గంలో నాలుగు రైళ్ల రద్దు

సికింద్రాబాద్‌-వరంగల్‌ మార్గంలో నాలుగు రైళ్ల రద్దు

📰 Generate e-Paper Clip

సికింద్రాబాద్‌-వరంగల్‌ మార్గంలో నాలుగు రైళ్ల రద్దు
సీపీఆర్‌ఓ శ్రీధర్‌
స్పాట్ వాయిస్, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌-వరంగల్‌ మార్గంలో నాలుగు రైళ్ల రద్దు అయినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మార్గంలో చేపట్టనున్న వివిధ పనుల నిర్వహణ కారణాలతో ఆదివారం సికింద్రాబాద్‌-వరంగల్‌ మార్గంలో నడిచే నాలుగు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్లలో సికింద్రాబాద్‌-వరంగల్‌ (67761/67762) మెమూ రైళ్లు, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (12757/12758) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయని సీపీఆర్‌ఓ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular