ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeతెలంగాణముతోజిపేటలో ఉద్రిక్తత..

ముతోజిపేటలో ఉద్రిక్తత..

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, నర్సంపేట:  నర్సంపేటలోని ముత్తూజి పేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టిసి కార్మికుల ధర్నా నేపథ్యంలో.. ముతోజుపేటకు చెందిన శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ డిపోలో ఉంచి నివాళి అర్పించడానికి ఆర్టీసీ కార్మికులకు అవకాశం ఇవ్వాలని పోలీసు శాఖను ఆర్టీసీ సంఘాలు కోరాయి. అయితే పోలీసులు ఒప్పుకోకపోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టి పరిస్థితులలో డిపోకు మృతదేహాన్ని తరలిస్టమంటున్నా తోటి కార్మికులు పేర్కొంటున్నారు. నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular