ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్..

తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్..

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణలో మళ్లీ టిఆర్ఎస్ పార్టీ వచ్చేసింది. టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత నేడు తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన trs గా ప్రకటించారు.

కొత్త విప్లవం మొదలైంది..

తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైందని కవిత అన్నారు.కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నట్లు తెలిపారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని కోరారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడినట్లు చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular