ePaper
Monday, August 3, 2026
ePaper
Homeతెలంగాణమాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు అరెస్టు..

మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు అరెస్టు..

📰 Generate e-Paper Clip

కోమల్ల టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

 స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఎంపీలు బోయిన్పల్లి వినోద్ కుమార్ ,   మాలోతు కవిత, రఘునాథపల్లి పోలీసులు కోమల్ల టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని రఘునాథపల్లి సిఐ ఆఫీస్ కు తరలించారు.సీఐ శ్రీనివాస్ రెడ్డి తో పాటు నర్మెటా సిఐ అబ్బాయా పలువురు ఎస్సైలు ఆమెను అదుపులోకి తీసుకొని ఆఫీసులో ఉంచారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular