స్పాట్ వాయిస్, గణపురం:గణపురం సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బి. అశోక్ నియమితులయ్యారు. ప్రస్తుతం మొగుళ్లపల్లి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆయనను గణపురానికి బదిలీ చేస్తూ రామగుండం సీపీ (ఐజీ ఇన్-ఛార్జ్) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలతో జరిగిన ఈ బదిలీల్లో భాగంగా ఇక్కడ పని చేస్తున్న ఆర్. అశోక్ ను భూపాలపల్లి వీఆర్ కు పంపారు. నూతనంగా నియమితులైన బి. అశోక్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
గణపురం ఎస్సైగా బి. అశోక్
0
41
Previous article
- Advertisment -ads

