క్షణక్షణం.. భయంభయం..!
దీనంగా వైఎస్సార్ నగర్ పేదల దుస్థితి.. కొత్త వ్యక్తి కనిపిస్తే వణుకు.. వాహనం శబ్దం వస్తే గుబులు పనులు మానుకుని గుడిసెలకు కాపలా 120 కుటుంబాల బతుకుల్లో అభద్రత ప్రాణహాని ఉందని ఆందోళన మాజీ కార్పొరేటర్‌పై బాధితుల ఆరోపణలు పాలకులు, అధికారులు న్యాయం చేయాలని వేడుకోలు స్పాట్ వాయిస్, కాజీపేట: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వారివి. రోజంతా కష్టపడితేనే పొయ్యి వెలిగే పరిస్థితి. అలాంటి కుటుంబాలకు ఇప్పుడు కూలీ పనులకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పనికి వెళ్తే తమ గుడిసెలను...