ప్రెస్ క్లబ్ కమిటీ రద్దు చేయాలి..
బైలా కమిటీని తిరస్కరిస్తున్నాం ఎన్నికల నిర్వహణకు అడ్వైజరీ, స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి ఎన్నికలు పెట్టకుంటే ఉద్యమమే.. TUWJ హెచ్చరిక స్పాట్ వాయిస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రస్తుత కమిటీని రద్దు చేసి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) డిమాండ్ చేసింది. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఆదివారం నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఈ మేరకు పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. ప్రెస్ క్లబ్ కమిటీ కాలపరిమితి ముగిసి రెండేళ్లు గడిచినా...