నార్మల్ వరంగల్ కాదు.. వైబ్రెంట్ వరంగల్ కావాలి
బానిస వరంగల్‌గా మారింది.. ఓరుగల్లును ముక్కలు చేసి ఉనికి లేకుండా చేసిండ్లు నార్మల్ వరంగల్ కాదు.. వైబ్రెంట్ వరంగల్ కావాలి ప్రభుత్వంలో నిర్ణయాధికారం లేకుండా పోయింది.. చిన్నప్పుడు క్లాస్ వివక్ష.. కోర్టులో కులవివక్షను ఎదుర్కొన్నా.. మ్యాజిక్ రవి నుంచి ఫేమస్ లాయర్ రవిగా ఎదిగా పార్టీ ఆవిర్భావం రోజునే టీఆర్‌ఎస్‌లో చేరిన కేసీఆర్, నా మధ్య రెండే మాటలుండే.. దశాబ్దాలపాటు స్టాక్ లీడర్‌గా వాడారు కేసీఆర్ ఓకే చెప్పినా.. కుట్రల వల్లే ఎంపీ టికెట్ రాలే ఉద్యమకారులకు అన్యాయం జరిగింది.. వాళ్ల కోసమే ఇప్పుడు...